7.ఆశ్వీయుజమాసం (22-09-2025 నుండి 21-10-2025 వరకు)
సెప్టెంబర్ 22 శుక్లపాడ్యమి సోమ ఉత్తరకు అమ్మవారి కళశస్థాపనకు ఉ.6.18 వృశ్చికం ర.ఉ.10.20 సా॥పనులకు ధనుషి ర.మ.1.30 కుంభం వసు సా.5.19
23 విదియ మంగళవారం హస్త ఆపరేషన్స్ వృశ్చికం వసు ఉదయం 10:16 చిత్రకు కుంభం ర.సా.5.15 వివాహం గృహప్రవేశం, కర్కాటకం ర.రా.1.40 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్లకు సింహం ర.తె.4.50
24 తదియ బుధవారం చిత్ర వ్యాపారం, వాహనప్రారంభం, పెండ్లిచూపులు, రిజిస్ట్రే షన్స్, నిశ్చయతాంబూలములు, మకరంరాజ రా.2.53 కుంభం చోర సాయంత్రం 5.11 స్వాతి వివాహం, గృహప్రవేశం, మిధునం ర.రా.12.39 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, సింహం మతాంతరం తె.4.46
25 చవితి గురువారం స్వాతి వ్యాపారం ప్రా॥, వాహన ప్రా॥, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలములు, ధనుషి చోర మ.1.18 కుంభం వసు సా.5.07
26 పంచమి శుక్రవారం విశాఖ ఆపరేషన్స్, వృశ్చికం వసు ఉ.10.04 ధనుషి రహితం మధ్యాహ్నం 1.14 మకరం మ.2.45 కుంభం సా.5.03 అనూరా ధకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, మిధునం రాజ రాత్రి 12.31 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ సింహం రహితం తె.4.38
27 పంచమి శనివారం అనూరాధ వివాహం, గృహారంభం, గృహప్రవేశం, నామ కరణం, బొడ్రాయి ప్రతిష్ఠ, వృశ్చికం మతాంతరం ఉదయం 10.00 వ్యాపారం, వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్స్, నిశ్చయతాంబూలములు ధనుషి రహితం మధ్యాహ్నం 1.10 మకరంరాజ మధ్యాహ్నం 2.41 కుంభంరహితం సాయంత్రం 4.59 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం వృషభం రహితం రాత్రి 9.37
28 షష్ఠి ఆది జ్యేష్ట చెవులు కుట్టించుట, వ్యాపార ప్రారంభం, వృశ్చికంచోర ఉ.9.56 ధనుషి వసు మ.1.06 మకరంర. మ.2.37 మూలకు వివాహం, గృహ ప్రవేశం కర్కాటకం ర.రా.1.20 గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్ సింహం ర.తె.4.30
29.సప్తమి సోమవారం మూల గృహారంభం,గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం రహితం ఉదయం 9.52 వాహనప్రారంభం, వ్యాపారం, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, నిశ్చయతాంబూలాలు మకరం రహితం మధ్యా హ్నం 2.33 కుంభంరాజ సాయంత్రం 4.51 గృహప్రవేశం, గర్భాదానం వృషభం రాజ రాత్రి 9.29 మిధునం ర. రాత్రి 12.19 కర్కాటకం రహితం రాత్రి 1.16 పూర్వాషాఢకు బోరింగ్, వ్యవసాయపనులకు సింహం తె.4.26
30 అష్టమి మంగళ పూర్వాషాఢ ఆపరేషన్స్ వృశ్చికం ర.ఉ.9.48 ధనుషిరాజ మ.12.58 కుంభం ర.సా.4.47 గర్భాదానం వృషభం ర.రా.9.25 మిధునం వసు రా.12.15
అక్టోబర్ 1 నవమి బుధవారం ఉత్తరాషాఢ వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయిప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం చోర ఉదయం 9.44 వాహన ప్రారంభం, వ్యాపారం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూ లాలు, ధనుషి ర. మధ్యాహ్నం 12.54 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, మిధునం, మతాంతర రహితం రాత్రి 12.11 కర్కాటకం రహితం రాత్రి 1.08 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ సింహం ర.తె.4.18
2 దశమి గురువారం శ్రవణం వివాహం, గృహారంభం,గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం రహితం ఉదయం 9.40 వ్యాపారం, వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు, కుంభం రాజ సాయంత్రం 4.39 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, వృషభం, రాజ రాత్రి 9.17 మిధునం ర.రాత్రి 12.07 కర్కాటకం చోర రాత్రి 1.04 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ సింహంవసు తెల్లవారు 4.14
3 ఏకాదశి శుక్రవారం ధనిష్ఠ వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం ర.ఉదయం 9.36 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు మకరం చోర మ.2.17 కుంభం రహితం సాయంత్రం 4.35 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం వృషభం ర.రాత్రి 9.13 మిధునం వసు రాత్రి 12.03 కర్కాటకం ర.రా.1.00 వివాహం, గృహారంభం,గృహప్రవేశం, బోరింగ్ సింహం మతాంతరం తె.4.10
4 ద్వాదశి శనివారం శతభిషం వివాహం,గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం చోర ఉదయం 9.32 వ్యాపారం, వాహన ప్రారంభం రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలములు, ధనుషి ర.మ.12.42 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, వృషభం మతాంతరం ర.రాత్రి 9.09 మిధునం మతాంతరంచోర రాత్రి 11.59 కర్కాటకం ర.రాత్రి 12.56 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ సింహం ర.తె.4.06
5 త్రయోదశి ఆదివారం పూర్వాభాద్ర సాధారణ పనులకు వృశ్చికం రాజ ఉదయం 9.29 ధనుషి రహితం మధ్యాహ్నం 12.39 గర్భాదానం వృషభం చోర రాత్రి 9.06 మిధునం ర.రాత్రి 11.56 కర్కాటకం వసు రాత్రి 12.53
6 చతుర్దశి సోమవారం ఉత్తరాభాద్ర గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం రహితం ఉదయం 9.25 వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, నిశ్చయతాంబూలాలు, మకరం వసు మధ్యాహ్నం 2.06 గృహప్రవేశం, గర్భాదానం, వృషభం చోర రా.9.02 మిధునం మతాంతరం రాత్రి 11.52 కర్కాటకం మతాంతరం రాత్రి 12.49
7 పూర్ణిమ మంగళ రేవతి ఆపరేషన్స్ సా॥పనులు, వృశ్చికం వసు ఉ.9.21 కుంభం ర.సా.4.20 అశ్వినికి వివాహం,గృహారంభం,గృహప్రవేశం, బోరింగ్ సింహం ర.తె.3.55
8 బ॥పాడ్యమి బుధ అశ్విని వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం చోర ఉదయం9.17 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు, ధనుషి ర.మ.12.27 మకరం వసు మ.1.58 కుంభం ర.సాయంత్రం4.16 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, వృషభం ర.రాత్రి 8.54 కర్కాటకం మతాంతరం రా.12.41
9 తదియ గురు భరణి ఆపరేషన్స్ వృశ్చికం ర.ఉ.9.13 మకరం మ.1.54 కుంభం ర.సా.4.12
10 చవితి శుక్ర కృత్తిక ఆపరేషన్స్ వృశ్చికం ర.ఉ.9.09 మకరం ర.మ.1.50 కుంభంచో సా.4.08 రోహిణి వివాహం, గృహప్రవేశం, మిధునం వసు రాత్రి 11.36 కర్కాటకం ర.రా.12.33 వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్ సింహం ర.తె.3.48
11 పంచమి శని రోహిణి వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, వృశ్చికం చోర ఉ.9.05 వ్యాపారం, వాహన ప్రా॥ నిశ్చియతాంబూలాలు, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, ధనుషి ర.మ.12.19 మకరం వసు మ.1.46 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, వృషభం ర.రా.8.42 మృగశిరకు మిధునం ర.రా.11.32 కర్కాటకం రాజ రా.12.20
12 షష్ఠి ఆదివారం మృగశిర వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం వృశ్చికం మతాంతరం ఉదయం 9.01 వ్యాపారం, వాహన ప్రారంభం రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చియతాంబూలాలకు, ధనుషి ర.మధ్యాహ్నం 12.11 మకరం రాజ మ.1.42 ఆరుద్రకు గర్భాదానం, వృషభం ర.రాత్రి 8.38 మిధునం వసు రా. 11.28 కర్కాటకం ర.రా.12.25
13 సప్తమి సోమ ఆరుద్ర సాధారణ పనులకు వృశ్చికం ర.ఉ.8.57 ధనుషి చోర మ.12.07 మకరం ర.మ.1.38 పునర్వసు గర్భాదానం, గృహప్రవేశం, వృషభం మతాంతరం రా.8.34 మిధునం ర.రా.11.24 కర్కాటకం ర.రా.12.21
14 అష్టమి మంగళ ఆపరేషన్స్ పునర్వసుకు ధనుషి ర.మ.12.03 మకరం మ.1.34
15 నవమి బుధ పుష్యమి గృహారంభం,గృహప్రవేశం, నామకరణం, బొడ్రాయి ప్రతిష్ట, వృశ్చికం, మతాంతరం ఉదయం 8.49 వ్యాపారం, వాహన ప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు మకరం రాజ మ.1.30
16 దశమి గురు ఆశ్రేష ఆపరేషన్స్, వృశ్చికం ర.ఉ.8.45 ధనుషి చోర ఉ.11.55 మకరం ర.మ.1.26 మఘకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, వృషభం మతాంతరం ర.రాత్రి 8.22 మిధునం మతాంతరం రాజ రాత్రి 11.12 కర్కాటకం ర.రాత్రి 12.09
17 ఏకాదశి శుక్ర మఘ వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయిప్రతిష్ఠ, నామ కరణం, ధనుషి ర.ఉ.11.51 సా॥ పనులకు మకరం మ.1.22 పుబ్బకు గర్భాదానం, వృషభం రాజ రా.8.18 మిధునం ర.రా.11.08 కర్కాటకం చోర రా.12.05
కార్తీకమాసం (22-10-2025 నుండి 20-11-2025 వరకు)
అక్టోబర్ 22 శుక్లపాడ్యమి తత్కాల విదియ బుధ స్వాతి వివాహం, గృహప్రవేశం,వృషభం ర.రా.7.58 మిధునం చోర రా.10.48 కర్కాటకం ర.రా.11.45
23 విదియ గురు విశాఖ వ్యాపారం, ఆపరేషన్స్, ధనుషి ర.ఉ.11.27 మకరం చోర మ.12.58 అనూరాధకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కన్య ర.తె.4.29
24 తదియ శుక్ర అనూరాధకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం ధనుషి వసు ఉ.11.23 వివాహం, గృహప్రవేశం, గర్భా దానం, వృషభం మతాంతరం రా.7.50 మిధునం ర.రా.10.40 కర్కాటకం రాజ రా.11.37 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కన్యర.తె.4.25
25 చవితి శని జ్యేష్ఠ చెవులు కుట్టించుట, వ్యాపారం, వృశ్చికం ఉ.8.09 ధనుషి ఉ. 11. 19 26 పంచమి ఆది జ్యేష్ట చెవులు కుట్టించుట, వ్యాపారం, వృశ్చికం ర.ఉ.8.05 మూలకు వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బొడ్రాయిప్రతిష్ట, నామక రణం, ధనుషి ర.ఉ.11.15 వ్యాపారం, వాహనప్రా॥, పెండ్లిచూపులు, నిశ్చయ తాంబూలాలు, మకరం వసు మ.12.46 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, 11.29 వివాహం గృహప్రవేశం, గృహా రా.10.32 కర్కాటకం మతాంతరం తె.4.17
27.షష్ఠి సోమ పూర్వాషాఢకు సాధారణ పనులకు, ధనుషి ఉ.11.11 మకరం 4) 12.42 మీనం రాజ మ.3.43 గర్భాదానం మిధునం రాజ రా.10.28 కర్కాటకం ర.రా.11.25 వ్యవసాయ పనులు, బోరింగ్, కన్య ర.తె.4.13
28.సప్తమి మంగళవారం పూర్వాషాఢకు ఆపరేషన్స్, ధనుషి రహితం ఉదయం 1107 ఉత్తరాషాఢకు మకరం ర. మధ్యాహ్నం 12.38 మీనం ర.మ.3.39 బీవాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కన్య మతాంతరం తె.4.09
29 అష్టమి బుధవారం ఉత్తరాషాఢ వివాహం,గృహారంభం,గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ట, నామకరణం, ధనుషి చోర ఉ.11.03, పెండ్లి చూపులు, వాహనప్రారంభం, వ్యాపారం, నిశ్చయతాంబూలాలు, రిజిస్ట్రేషన్స్, మకరం మ.12.34 శ్రవణముకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ లకు కన్య ర.తె.4.05 (మిధున, కర్కాటక లగ్నాలు రహితం కాలేదు.)
30.నవమి గురువారం శ్రవణం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, ధనుషి ర. ఉదయం 10.59 సాధారణ పనులకు, మకరం రహితం మధ్యాహ్నం 12.30 మీనం, మ.3.31 ధనిష్ఠకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, మిధునం రాజ రా.10.16 కర్కాటకం రా.11.13 వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్, కన్య వసు తెల్లవారు4.01
31.దశమి శుక్రవారం ధనిష్ఠ, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ట, నామకరణం, ధనుషి ర. ఉదయం 10.55 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, మిధునం ఉదయం 9.03 (శుభనవాంశ) శతభిషంనకు వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు, రిజిస్ట్రేషన్స్ మీనం ర. మధ్యాహ్నం 3.27 కర్కాటకం వసు రా.12.07 (శుభనవాంశ) వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్, కన్య రహితం తె.3.57
నవంబర్ 1 ఏకాదశి శని శతభిషం వివాహం,గృహారంభం,గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ నామకరణం, ధనుషిచోర ఉ.10.51 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రే షన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు, మకరం ర.మ.12.22 మీనం మ.3.23 పూర్వాభాద్రకు గర్భాదానం, కర్కాటకం మతాంతరం ర.రా.11.05
2.ద్వాదశి ఆదివారం ఉత్తరాభాద్రకు వ్యాపారం, వాహనప్రారంభం, పెండ్లి చూపులు, నిశ్చయతాంబూలాలు మీనంరహితం మధ్యాహ్నం 3.19 వివాహం, గృహ ప్రవేశం, గర్భాదానం, మిధునం ర.రాత్రి 10.04 కర్కాటకం వసు రాత్రి 11.01 గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కన్య మతాంతరం రహితం తె.3.49
3.త్రయోదశి సోమవారం ఉత్తరాభాద్ర గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, ధనుషి రహితం ఉ.10.43 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలములు మీనం ర.మ.3.15 రేవతికి గృహప్రవేశం, గర్భాదానం, మిధునం రహితం రా.10.00 కర్కాటకం మతాంతరం ర.రాత్రి 10.57 వ్యవసాయ పనులకు కన్య ర. తెల్లవారు3.45 4)
4.చతుర్దశి మంగళ రేవతికి ఆపరేషన్స్ ధనుషి వసు ఉ.10.40 అశ్వినికి మకరం ర.మ.12.11 అశ్వినికి వివాహం,గృహారంభం,గృహప్రవేశం, బోరింగ్ కన్యవసు తె.3.42
5.పూర్ణిమ బుధ భరణికి ఆపరేషన్స్ ధనుషి ర.ఉ.10.37 మనం చోర మ.3.09 6.బహుళపాడ్యమి గురువారం కృత్తిక ఆపరేషన్స్ మకరం మధ్యాహ్నం 12.05
7.విదియ శుక్ర రోహిణి వివాహం, గృహారంభం,గృహప్రవేశం, బొడ్రాయిప్రతిష్ఠ,<0/p> ధనుషిరహితం ఉదయం 10.30 వ్యాపారం, వాహన ప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలకు మకరంచోరమ. 12.01 మీనంచోర మధ్యాహ్నం 3.02 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, మిధు నం రహితం రాత్రి 9.47 (కర్కాటకం వర్జ్యంలో ఉంది) వివాహం, గృహా రంభం, గృహప్రవేశం, బోరింగ్ కన్య మతాంతరం రహితం తెల్లవారు 3.32
8 తదియ శనివారం మృగశిర వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, ధనుషి చోర ఉ.10.26 వ్యాపారం, వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, మీనం మతాంతరం మ.2.58 వివాహం, గృహ ప్రవేశం, గర్భాదానం మిధునం మతాంతరం రా.9.43 కర్కాటకం మతాంతరం ర.రా.10.40 వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్లకు కన్య ర.తె.3.28
9 చవితి ఆదివారం ఆరుద్రకు సాధారణపనులకు ధనుషి రహితం ఉదయం 10.22 గర్భాదానం, మిధునంచోర రాత్రి 9.39 కర్కాటకం ర.రాత్రి 10.36
10 పంచమి సోమవారం పునర్వసు గృహప్రవేశం, గృహారంభం, నామకరణం బొడ్రాయిప్రతిష్ఠ, ధనుషిచోర ఉదయం 10.18 మకరం ర.ఉదయం 11.49 గృహప్రవేశం, గర్భాదానం, మిధునం ర.రా.9.35 కర్కాటకం మతాంతరం ర.రా.10.32 పుష్యమికి వ్యవసాయ పనులు, బోరింగ్ కన్య ర.తె.3.20 11 షష్ఠి మంగళ పుష్యమి ఆపరేషన్స్, మీనం ర.మ.2.46 మిధునం ర.రా.9.3
12 అష్టమి బుధ ఆశ్రేష ఆపరేషన్, సాధారణ పనులకు ధనుషి ర.ఉ.10.10 మఘకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కన్య మతాంతరం రాజ తె.3.12
13 నవమి గురువారం మఘ వివాహం,గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, మకరం ఉదయం 11.37 వివాహం, గృహప్రవేశం గర్భాదానం, మిధునం ర.రా.9.23 కర్కాటకం మతాంతరం ర.రా.10.20
14 దశమీ శుక్ర పుబ్బకు పెండ్లిచూపులు, సాధారణపనులకు మీనం ర.మ 2.34 గర్భాదానం, మిధునం ర.రా.9.19 కర్కాటకం రాజ రా.10.16 ఉత్తరకు వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్ కన్య వసు తెల్లవారు 3.04
15 ఏకాదశి శని ఉత్తర వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బొడ్రాయిప్రతిష్ఠ నామకరణం, మకరం రాజ ఉ.11.29 వ్యాపారం, వాహనప్రా, రిజిస్ట్రేషన్స్ పెండ్లిచూపులు,నిశ్చియతాంబూలాలకు, మీనంచోర మ. 2.30 వివాహం గృహప్రవేశం, గర్భాదానం, మిధునం చోర రా.9.15 కర్కాటకం ర.రా.10.11 హస్తకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కన్య రాజ తె.3.00
మార్గశిరమాసం (21-11-2025 నుండి 19-12-2025 వరకు
నవంబర్ 22 శుక్ల విదియ శని జ్యేష్ఠ చెవులుకుట్టించుట, వ్యాపారం, ధను ర.ఉ.9.31 సాధారణపనులకు మీనం ర.మ.2.03 మూల వివాహం, గృహ ప్రవేశం, మిధునం రాజ రా.8.48 కర్కాటకం చోర రా.9.45 కన్య వసు రాత్రి 2.33 వివాహ, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ తుల ర.తె.5.26
23 తదియ ఆదివారం మూల వివాహ, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయి ప్రతిష్ఠ, నామకరణం, ధనుషిరహితం ఉదయం 9.27 మకరం చోర ఉదయ 10.58 వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లిచూపులు, నిశ్చయతాంబు లాలకు మీనం వసు మధ్యాహ్నం 1.59 పూర్వాషాఢకు గర్భాదానం మతాంతరం మిధునం రాత్రి 8.44 కర్కాటకం మతాంతరం రాత్రి 9.41
24 చవితి సోమ పూర్వాషాఢ పెండ్లిచూపులు, సాధారణపనులకు, ధనుషి వసు ఉ.9.23 మకరం ర.ఉ.10.54 ఉత్తరాషాఢకు గృహప్రవేశం, గర్భాదానం, మిధునంరాజ రాత్రి 8.40 కర్కాటకం ర.రాత్రి 9.37 కన్య ర. రాత్రి 2.25
25 పంచమి మంగళవారం ఉత్తరాషాఢ ఆపరేషన్స్, మీనం రాజ మధ్యాహ్నం 1.51 శ్రవణం వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్ తుల రహితం తె.5.13
26 షష్ఠి బుధ శ్రవణం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయిప్రతిష్ఠ, నామకరణం, ధనుషి ర.ఉ.9.15 మకరం చోర ఉ.10.46 వివాహం, గృహ ప్రవేశం, గర్భాదానం, మిధునం ర.రా.8.32 కర్కాటకం మతాంతరం ర.రా.9.29 ధనిష్ఠకు వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్ తుల చోర తె.5.09
27 సప్తమి గురు ధనిష్ఠ గృహారంభం, గృహప్రవేశం, బొడ్రాయిప్రతిష్ట, నామ కరణం, ధనుషివసు ఉదయం 9.11 మకరం ర. ఉదయం 10.42 వ్యాపారం, వాహనప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు,నిశ్చియతాంబూలములు, మీనం మతాంతరం మధ్యాహ్నం 1.43 గృహప్రవేశం, గర్భాదానం, మిధునం రహితం రాత్రి 8.28 కర్కాటకం రాజ రాత్రి 9.25 శతభిషం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్లకు కన్య రహితం తె.2.13 తుల రహితం తె.5.05
28 అష్టమి శుక్రవారం శతభిషం వ్యాపారం, వాహనప్రా॥, పెండ్లిచూపులు, రిజి స్ట్రేషన్స్, నిశ్చయతాంబూలములు మకరం ఉ.10.38 మీనం ర.మ.1.39
29 నవమి శనివారం పూర్వాభాద్రకు సాధారణపనులు, పెండ్లిచూపులు, రిజిస్ట్రే షన్స్, ధనుషి ర.ఉ.9.03 మకరం చోర ఉ.10.34 మీనం వసు మ.1.35
30 దశమి ఆదివారం ఉత్తరాభాద్ర వ్యాపారం, వాహనప్రారంభం, పెండ్లి చూపులు, నిశ్చయతాంబూలాలు, ధనుషి ఉదయం 8.59 మీనం రాజ మ. 1.31
డిశంబర్ 1 ఏకాదశి సోమవారం రేవతి వ్యాపారం, వాహనప్రాప్తి, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, మకరం ర. ఉదయం 10.26 మీనం ర. మధ్యాహ్నం 1.27
2.ద్వాదశి మంగళ అశ్విని ఆపరేషన్స్, ధనుషి ర. ఉ.8.51 మకరం వసు ఉ.10.22 మీనం మ.1.23
3.త్రయోదశి బుధ భరణి ఆపరేషన్స్ ధనుషి ఊ8.48 మకరం ఉ.10.19 మీనం ర.మ.1.20 4.పూర్ణిమ గురువారం కృత్తిక ఆపరేషన్స్, ధనుషి రహితం ఉదయం 8.44 మీనం వసు మధ్యాహ్నం 1.16 మిధునం వసు రాత్రి 8.01
5.బ|| పాడ్యమి శుక్ర రోహిణి అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇల్లు మారుటకు మకరం ర.ఉ.10.11 వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్ మీనం రహితం మ.1.12 మృగశిరకు అద్దెఇల్లు మారుటకు కర్కాటకం ర.రాత్రి 8.54
6.విదియ శని మృగశిర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇల్లుమారుటకు వ్యాపారం, వాహనప్రా॥, పెండ్లిచూపులకు, ధనుషి ర.ఉ.8.36 మకరం చోర ఉ.10.07 వ్యాపారం, వాహనప్రా॥, ఆరుద్రకు పెండ్లిచూపులు, మీనం ర.మ.1.08
7.తదియ ఆదివారం పునర్వసు వ్యాపారం, వాహనప్రా, పెండ్లిచూపులు, మీనం ర.మ.1.04 మేషం ర.మ.3.31 అద్దెఇల్లు మారుటకు, కర్కాటకంచోర రా.8.46
8.చవితి సోమ పుష్యమి అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు, మకరంచోర ఉ.9.59 వ్యాపారం, వాహనప్రా॥ రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, మీనం వసు మ. 1.00 మేషం చోర మ.3.27 అద్దె ఇల్లు మారుటకు కర్కాటకం ర.రా.8.42
9.పంచమి మంగళ ఆశ్రేష ఆపరేషన్స్కు మకరం ర.ఉ.9.55 మీనం మ.12.56 మేషం ర.మ.3.23
10 షష్ఠి బుధవారం మఘ అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇల్లుమారు టకు మకరం ర. ఉదయం 9.51 వ్యాపారం, వాహనప్రారంభం రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, మీనం ర. మధ్యాహ్నం 12.52 మేషం రహితం మ.3.19
11 సప్తమి గురువారం పుబ్బకు సాధారణపనులు, ఆపరేషన్స్, మకరం చోర ఉదయం 9.47 మీనం వసు మధ్యాహ్నం 12.48 మేషం చోర మ.3.15
12 అష్టమి శుక్రవారం ఉత్తర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, మకరం రహితం ఉదయం 9.43 సాధారణ పనులకు, మీనం మధ్యాహ్నం 12.44 మేషం ర.మ.3.11 అద్దె ఇల్లు మారుటకు కర్కాటకం రాజ రాత్రి 8.26
13 నవమి శని హస్త వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, మీనం ర.మ.12.40 మేషం ర.మ.3.07 అద్దెఇల్లు మారుటకు కర్కాటకం ర.రా.8.22 14 దశమి ఆది హస్త అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు మకరం ర.ఉ.9.35 చిత్రకు వ్యాపారం, వాహన ప్రా॥, పెండ్లిచూపులు, మేషం వసు మ.3.03
పుష్యమాసం (20-12-2025 నుండి 18-01-2026 వరకు)
డిశంబర్ 21 శుక్లపాడ్యమి తత్కాల విదియ ఆదివారం పూర్వాషాఢ ఆపరేషన్స్ మకరం చోర ఉదయం 9.09 పెండ్లిచూపులకు మేషం చోర మ.2.31
22 విదియ సోమవారం ఉత్తరాషాఢ అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇంట్టో ప్రవేశించుటకు మకరం, వసు ఉ.9.05 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లి చూపులు, మేషం ర.మ.2.33 అద్దె ఇంట్లోకి వెల్లుటకు కర్కాటకం ర.రా.7.48
23 తదియ మంగళ శ్రవణం ఆపరేషన్స్కు మీనం ర.మ.12.02 మేషం ర.మ.2.20
24 చవితి బుధవారం ధనిష్ట అన్నప్రాశనం, ఊయల, సీమంతం,మకరం రహితం ఉదయం 8.57 వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లిచూపులు, మేషం చోర మధ్యాహ్నం 2.25 అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకం ర.రా.7.40
25 పంచమి గురువారం శతభిషం అన్నప్రాశనము, ఊయల, సీమంతం, అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు మకరం వసు ఉదయం 8.53 మీనం ఉదయం 11.54 అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకం రహితము రాత్రి 7.36
26 షష్ఠి శుక్రవారం పూర్వాభాద్రకు ఆపరేషన్స్ మీనం రహితం ఉదయం 11.50
27 సప్తమి శనివారం ఉత్తరాభాద్ర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు మకరం ర. ఉదయం 8.45 మీనం వసు ఉ.11.40 వ్యాపారం వాహనప్రా॥, పెండ్లి చూపులు, రిజిస్ట్రేషన్స్ మేషం చోర మ.2.10
29 దశమి సోమ అశ్విని అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు మకరం ర.ఉ.8.37 మీనం ర.ఉ.11.38 వ్యాపారం, వాహనప్రా॥, పెండ్లిచూపులు రిజిస్ట్రేషన్స్కు మేషం ర.మ.2.05 అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకం వసు రా. 7.20
30 ఏకాదశి మంగళ భరణి ఆపరేషన్స్, మకరం వసు ఉ.8.33 మేషం వసు మ
31 ద్వాదశి బుధ కృత్తిక ఆపరేషన్స్కు మీనం రాజ ఉ.11.30 కర్కాటకం ర.రా.7.12 2026 జనవరి 1 త్రయోదశి గురువారం రోహిణి అన్నప్రాశనం, ఊయల, సీమంతం అద్దెఇంట్లోకివెళ్ళుటకు మకరం రహితం ఉదయం 8.25 మీనం రహితం ఉదయం 11.26 వ్యాపారం, వాహన ప్రా॥ రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు మేషం ర.మ.1.53 అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకం వసు రా.11.55
నవంబర్ 2.చతుర్దశి శుక్రవారం మృగశిర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇంట్లో వెళ్ళుటకు, మకరం వసు ఉదయం 8.21 మీనం మతాంతరం రహితు ఉదయం 11.22 వ్యాపారం, వాహనప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు మేషం వసు మ.1.49 అద్దెఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకం ర.రాత్రి 7.00
3 పూర్ణిమ శని ఆరుద్రకు వ్యవసాయ పనులు, ఆపరేషన్స్ మకరం ఉ.8.17 మీనం రాజ ఉ 11.18
4.బ|| పాడ్యమి ఆది పునర్వసు అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు మీనం ర.ఉ.11.14 అద్దె ఇంట్లోకివెళ్ళుటకు కర్కాటకం ర.రా.6.56
5 విదియ సోమ పుష్యమి అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇంట్లోకివెళ్ళుటకు, మకరం రాజ ఉ.8.09 మీనం చోర ఉ.11.10 వ్యాపారం, వాహన ప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు మేషం ర.మ.1.37 అద్దెఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకం ర.రా.6.52
6 తదియ మంగళవారం ఆశ్రేషకు ఆపరేషన్స్, మకరం రహితం ఉదయం 8.05 మీనం రహితం ఉదయం 11.06 మేషం వసు మధ్యాహ్నం 1.33
7.చవితి బుధ మఘకు అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇంట్లోకి వెళ్ళు టకు మీనం రాజ ఉ.11.02 అద్దెఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకంచోర రా.6.44
8 పంచమి గురు పుబ్బ ఆపరేషన్స్, సాధారణపనులకు మకరం రాజఉ.7.57
9.షష్ఠీ శుక్ర ఉత్తర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇంట్లోకివెళ్ళుటకు మకరం ర.ఉ.7.53 వ్యాపారం, వాహనప్రా॥ పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, మేషంవసు మధ్యాహ్నం 1.21 అద్దెఇంట్లోకివెళ్ళుటకు కన్య వ.రాత్రి 11.24
10 సప్తమి శని హస్త అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇంట్లోకివెళ్ళు టకు మీనంరాజ ఉ.10.50 అద్దెఇంట్లోవెళ్ళుటకు కర్కాటకంచోర రా.6.32
11 అష్టమి ఆది చిత్ర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇంట్లోకి వెళ్ళుటకు మకరం చోర ఉ.7.45 వ్యాపారం, వాహనప్రా॥, పెండ్లిచూపులు, మేషం ర.మ.1.13
12.నవమి సోమ స్వాతి అన్నప్రాశనం, ఊయల,సీమంతం, అద్దెఇంట్లోకి వెళ్ళుటకు మకరం ర.ఉ.7.41 అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు కర్కాటకం ర.రా.6.24
13 దశమి మంగళ విశాఖ ఆపరేషన్స్ మకరం ర.ఉ.7.37 కుంభం రాజ ఉ.9.55 మేషం ర.మ.1.05 14 ఏకాదశి బుధవారం అనూరాధ అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇంట్లోకి వెళ్ళుటకు, మకరం చోర ఉదయం 7.33 వ్యాపారం, వాహన ప్రారంభం రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, మేషం చోర మధ్యాహ్నం 1.01
మాఘమాసం (19-01-2026 నుండి 17-02-2026 వరకు
జనవరి 20 శుక్లవిదియ మంగళ ధనిష్ట ఆపరేషన్స్ వృషభం ర. మధ్యాహ్నం 2.06
21 తదియ బుధ ధనిష్ఠ అన్నప్రాశనం, సీమంతం, ఊయల, అద్దె ఇల్లుమారు టకు, కుంభం ర.ఉ.9.24 వ్యాపారం, వాహనం ప్రా॥, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, వృషభం ర.మ.2.02 అద్దెఇల్లు మారుటకు సింహం ర.రా.8.59
22 చవితి గురువారం శతభిషం అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇల్లు మారుటకు, కుంభం వసు ఉదయం 9.20 వ్యాపారం, వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, మేషం ర.మ.12.30 వృషభం వసు మ.1.58
23 పంచమీ శుక్ర పూర్వాభాద్ర ఆపరేషన్స్ మేషం మ.12.26 వృషభం మ.1.54
24 షష్టి శని ఉత్తరాభాద్ర అన్న ప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇల్లుమారుటకు,కుంభం ర.ఉ.9.12 వ్యాపారం, వాహన ప్రా॥, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్ మేషం రా మ.12.22 వృషభం చోర మ.1.50 అద్దె ఇల్లు మారుటకు సింహం ర.రా.8.47
25 సప్తమి అది రేవతి అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇల్లు మారుటకుకుంభం తరం ఉ.9.08 అశ్విని వ్యాపారం, వాహన ప్రా॥, పెండ్లిచూపులు, మేషం జె.మీ.12.18 వృషభం రాజ మ.1.46 అద్దె ఇల్లు మారుటకు సింహం ర.రా.8.43
26 అష్టమి సోమవారము అశ్విని అన్నప్రాశనము, ఊయల, సీమంతము, ఆ ఇల్లు మారుటకు, సాధారణపనులకు కుంభం రాజ ఉదయం 9.04
27.నవమి మంగళ కృత్తిక ఆపరేషన్స్కు మేషం ర.మ.12.10 వృషభం వసు మ.1.38
28 దశమి బుధవారం రోహిణి అద్దె ఇల్లు మారుటకు సింహం చోర రా.8.31
29 ఏకాదశి గురు మృగశిర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇల్లుమారు టకు, కుంభం ర.ఉ.8.52 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లి చూపులు, వృషభం చోర మధ్యాహ్నం 1.30 అద్దె ఇల్లు మారుటకు సింహం ర.రా.8.27
30 ద్వాదశి శుక్ర ఆరుద్ర సా॥పనులు, ఆపరేషన్స్ కుంభం వసు ఉ.8.48 మేషం వసు ఉ.11.58
31 త్రయోదశి శనివారం పునర్వసు అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు కుంభం రహితం ఉదయం 8.44 మేషం మతాంతరం రహితం ఉ.11.54 వాహనప్రా॥, వ్యాపారం, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, వృషభం రహితం మధ్యాహ్నం 1.22 అద్దెఇల్లుమారుటకు సింహంచోర రాత్రి 8.19
ఫిబ్రవరి 1 పూర్ణిమ ఆదిపుష్యమి అన్నప్రాశనం, ఊయల,సీమంతం, అద్దె ఇల్లు మారుటకు,కుంభంవసు ఉదయం 8.40 మేషంచోర ఉదయం 11.50 వ్యాపారం, వాహనప్రా॥, పెండ్లిచూపులు, వృషభం వస్తు మధ్యాహ్నం 1.18
2 బ|| పాడ్యమి సోమ ఆశ్రేష ఆపరేషన్స్ కుంభం ర.ఉ.8.36 మేషం రాజ ఉ.11.46 3.విదియ మంగళ మఘ ఆపరేషన్స్ కుంభం వసు ఉ.8.32 మేషం ర.ఉ.11.42
5 చవితి గురువారం ఉత్తర అన్నప్రాశనం, ఊయల, సీమంతం, మేషం రాజ ఉదయం 11.34 వ్యాపారం, వాహనప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, వృషభం ర. మధ్యాహ్నం 1.02 అద్దెఇల్లు మారుటకు సింహం వసు రాత్రి 7.59
6 పంచమి శుక్రవారం హస్త అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇల్లుమారుటకు, కుంభం వసు ఉదయం 8.20 మేషం రహితం ఉ.11.30
7 షష్ఠి శనివారం చిత్ర అద్దె ఇల్లు మారుటకు సింహం రహితం రాత్రి 7.51
8 సప్తమి ఆదివారం స్వాతి అన్నప్రాశనం, ఊయల, సీమంతం, అద్దెఇల్లు మారు టకు కుంభం రహితం ఉదయం 8.12 మేషం చోర ఉదయం 11.22 వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లిచూపులు, వృషభం, రహితం మధ్యాహ్నం 12.50
9 అష్టమి సోమ విశాఖకు ఆపరేషన్స్ కుంభం ఉ.8.08 మేషం ర.ఉ.11.18
10 అష్టమి మంగళ అనూరాధ ఆపరేషన్స్కు కుంభం ర.ఉ.8.04 మేషం ర.ఉ.11.14
11 నవమి బుధవారం అనూరాధ అన్నప్రాశనం, ఊయల,సీమంతం, అద్దెఇల్లు మారుటకు, కుంభం రహితం ఉదయం 8.00 మేషంచోర ఉదయం 11.10
12 దశమి గురు జ్యేష్ఠ ఆపరేషన్స్, కుంభం వసు ఉ.7.56 మేషం ర.ఉ.11.06 వృషభం ర.మ.12.34
ఫాల్గుణ మాసం (18-02-2026 నుండి 19-03-2026 వరకు)
ఫిబ్రవరి 19 శుక్లవిదియ గురు పూర్వాభాద్ర పెండ్లిచూపులు, నూతనవాహన ప్రా॥, వ్యాపారం, వృషభం, ర.మ.12.06 ఉత్తరాభాద్ర వివాహం, గృహప్రవేశం, తుల ర.రా.11.33 వృశ్చికం చోర రా.12.29 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ ధనుషి వసు తె.3.39
20 తదియ శుక్ర ఉత్తరాభాద్రకు వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.10.34 వృషభం, మతాంతరం రాజ (అభిజిత్ లగ్నం) మ.12.02 రేవతి వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.11.29 వృశ్చికం వసు రా. 12.25 వివాహం, గృహా రంభం, గృహప్రవేశం, బోరింగ్ ధనుషి మతాంతరం రహితం తె.3.30
21 చవితి శనివారం రేవతి వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర. ఉదయం 10.30 వృషభం రాజ ఉ.11.58 అశ్వినికి వివాహం, గృహప్రవేశం, వృశ్చికం మతాంతరం రహితం రా.12.21 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ ధనుషి ర.తె.3.31
22 పంచమి ఆది అశ్విని వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం వసు ఉ.10.26 వృషభం ర.ఉ.11.54 భరణి బోరింగ్, వ్యవసాయపనులకు ధనుషి ర. తెల్లవారు3.27
23 షష్ఠి సోమ భరణి ఆపరేషన్స్ మేషం ఉ.10.22 వృషభం రాజ ఉ.11.50 24 సప్తమి మంగళవారం కృత్తిక ఆపరేషన్స్, మేషం చోర ఉదయం 10.18 వృషభం ర.ఉదయం11.46 రోహిణికి వివాహం,గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్, ధనుషిచోర తెల్లవారు 3.19 మకరం వసు తెల్లవారుజామున 4.50
25 నవమి బుధ రోహిణి వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, నామకరణం, మేషం ర.ఉ.10.14 (వృషభం రహితం కాలేదు) మృగశిరకు వాహనం ప్రా॥, వ్యాపారం, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూ లాలు, రిజిస్ట్రేషన్స్, మిధునం, ర. మధ్యాహ్నం 2.32 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రాత్రి 11.09 వృశ్చికం వసు రాత్రి 12.05 వివాహం, గృహారంభ, గృహప్రవేశం, బోరింగ్, ధనుషి ర.తె.3.15 మకరం ర.తె.4.46
26 దశమి గురువారం మృగశిర వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపన యనం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.10.10 వృషభం రాజ ఉదయం 11.38 ఆరుద్రకు సాధారణపనులకు మ.2.28 గర్భాదానం తులమతాంతరం రాత్రి 11.05 వృశ్చికంమతాంతరం రాత్రి 12.01
27 ఏకాదశి శుక్రవారం ఆరుద్రకు ఋగ్వేదులకు ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం మేషం చోర ఉ.10.06 పునర్వసు గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, వృషభం వసు ఉ.11.34 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలా లకు మిధునం ర.మ.2.24 గృహప్రవేశం, గర్భాదానం, వృశ్చికం చోర రాత్రి 11.57 గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ ధనుషి ర.రాత్రి 3.06 మకరం ర.తె.4.38
28 ద్వాదశి శనివారం పుష్యమి ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషంమతాంతరం ర.ఉ.10.02 వృషభం మతాంతరం రాజ ఉదయం 11.30 వ్యాపారం వాహనప్రా॥ పెండ్లి చూపులు, రిజిస్ట్రేషన్స్, మిధునం వసు మ.2.20 గృహప్రవేశం, గర్భా దానం, తుల వసు రాత్రి 10.57 వృశ్చికం ర.రా11.53 ధనుషి మతాంతరం ర.తె.3.01 గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ మకరం ర.తెల్లవారు4.34
మార్చి 1 త్రయోదశి ఆది ఆశ్రేష ఋగ్వేదులకు, ఉపనయనం, బోరింగ్ వేయు టకు, వృషభం ర.ఉ.11.23 సా॥పనులకు మిధునంవసు మ.2.13 వ్యవసాయ పనులు బోరింగ్ వేయుటకు ధనుషి చోర రా.2.56 మకరం వసు తె.4.27
2.చతుర్దశి సోమ మఘ గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.9.52 వృషభం మతాంతరం ర.ఉ.11.20 వ్యాపారం మేషం వాహనప్రా॥ రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలకు మిధునం మతాంతరం మ.2.10 గృహప్రవేశం, గర్భాదానం తుల ర.రా.10.47 వృశ్చికం నేను రా.11.43 ధనుషి ర.రా.2.53 వ్యవసాయపనులకు, బోరింగ్ మకరం తె.4.24
3.పూర్ణిమ మంగళవారం పుబ్బకు సాధారణపనులకు, ఆపరేషన్స్ మేషం 6. ఉ. 9,49 వృషభంరాజ ఉదయం 11.17 మిధునం ర.మ.2.07 వ్యవసాయ పనులు, బోరింగ్లకు, ధనుషి చోర రాత్రి 2.50 మకరం ర.తెల్లవారు 4.21
4.బహుళ పాడ్యమి బుధ ఉత్తర, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.9.46 వృషభం మతాంతరం వసు ఉ.11.14 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయ తాంబూలాలు, మిధునం మతాంతరం ర.మ.2.04 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.10.41 వృశ్చికం వసు రా.11.37 ధనుషి ర.రా.2.47 వివాహం,గృహారంభం,గృహప్రవేశం, బోరింగ్ మకరం మతాంతరంతె.4.18
5.విదియ గురు హస్త వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ట, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.9.42 వృషభం రాజ ఉ.11.10 వ్యాపారం, వాహనప్రా॥రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయ తాంబూలాలు, మిధునం ర.మ.2.00 వివాహం,గర్భాదానం, గృహప్రవేశం, తుల మతాంతరం రా.10.37 (వృశ్చిక రహితం కాలేదు) ధనుషి ర.రా.2.43 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ మకరం ర.తెల్లవారు4.14
6 తదియ శుక్ర చిత్రకు వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం చోర ఉ.9.38 వృషభం ర.ఉ.11.06 వ్యాపారం, వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయ తాంబూలాలకు మిధునంవసు మ.1.56 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తులరాజ రాత్రి 10.33 వృశ్చికం ర.రాత్రి 11.29 ధనుషి చోర రాత్రి 2.39 వివాహ, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ మకరం వసు తెల్లవారు4.10
7 చవితి శని చిత్రకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, మేషం వసు ఉ.9.34 వృషభం ర.ఉ.11.02 (నక్షత్ర సంధి) స్వాతికి వ్యాపారం,వాహనప్రా॥, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయ తాంబూలాలు, మిధునం మతాంతరం మ.1.52 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.10.29 వృశ్చికం వసు రా.11.25 ధనుషి ర.రా.2.35 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ మకరం రాజ తె.4.06
8 పంచమి ఆదివారం స్వాతి వివాహ, ఉపనయనం, గృహారంభం,గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం రాజ ఉదయం 9.30 వృషభం రహితంఉదయం 10.58 విశాఖకు వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు, మిధున చోర మధ్యాహ్నం 1.48
9 షష్ఠి సోమవారం విశాఖ వ్యాపారం, అన్నప్రాశనం, మేషం రహితం ఉదయం 9.26 వృషభం వసు ఉదయం 10.54 వ్యాపారం, వాహన ప్రారంభం, పెండ్లి చూపులు, మిధునం రహితం మ.1.44 అనూరాధకు గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.10.21 వృశ్చికం ర.రా.11.17 ధనుషి వసు రా.2.27 10 సప్తమీ మంగళవారం ఆపరేషన్స్ మిధునం మధ్యాహ్నం 1.40
11 అష్టమి బుధవారం జ్యేష్ఠకు చెవులు కుట్టించుట, వ్యాపారం, మేషం రా ఉదయం 9.18 వృషభం రహితం ఉదయం 10.46 సాధారణ పనులకు మిధునంచోర మధ్యాహ్నం 1.36 మూలకు వివాహం, గృహప్రవేశం, తుల మతాంతరం రహితం రాత్రి 10.13 వృశ్చికం రహితం రా.11.09 ధనుషిరాజ రా.2.19 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ మకరం ర.తె.3.50
12 నవమి గురువారం మూల వివాహం,ఋగ్వేదులకు, ఉపనయనం, గృహా రంభం,గృహప్రవేశం మేషం రహితం ఉదయం 9.14 వ్యాపారం, వాహన॥॥ పెండ్లిచూపులు,రిజిస్ట్రేషన్స్,నిశ్చయతాంబూలాలకు మిధునం మధ్యాహ్నం 1.32 పూర్వాషాఢకు గర్భాదానం వృశ్చికం రహితం రాత్రి 11.05 వ్యవసాయే పనులు, బోరింగ్లకు, ధనుషి చోర రాత్రి 2.15 మకరం రహితం తె.3.40
13 దశమి శుక్ర పూర్వాషాఢ, వ్యాపారం, నూతనవాహనప్రా॥ రిజిస్ట్రేషన్స్, పెండ్లి చూపులు,మిధునం ర.మ.1.28 గర్భాదానం తుల ర.రా.10.05 వృశ్చికం వసు రా.11.01 ఉత్తరాషాఢకు వివాహం, గృహప్రవేశం, ధనుషి మతాంతరం ర.రా.2.11 వివాహం,గృహారంభం,గృహప్రవేశం, బోరింగ్ మకరం ర.తె.3.42
14 ఏకాదశి శనివారం ఉత్తరాషాఢ వివాహం, ఉపనయనం,గృహారంభం,గృహ ప్రవేశం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం రాజ ఉదయం 9.06 వ్యాపారం, వాహనప్రారంభం రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయ తాంబూల ములకు మిధునం చోర మధ్యాహ్నం 1.24 వివాహం, గృహ ప్రవేశం, గర్భాదానం, తుల మతాంతరం రహితం రాత్రి 10.01 వృశ్చికం మతాంతరం రహితం రాత్రి 10.57 ధనుషి రహితం రాత్రి 2.07 శ్రవణంకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ మకరం వసు తె.3.38
రాబోవు శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహాది శుభముహూర్తములు
చైత్రమాసం (19-03-2026 నుండి 17-4-2026 వరకు)
మార్చి 19 శుక్లపాడ్యమి గురువారం ఉత్తరాభాద్ర నూతన వస్త్రాలు ధరించుట, అధికార దర్శనం, చిత్రా ఆవర్జాలు, క్రొత్త పుస్తకాలు ప్రారంభం, శుభాకాం క్షలు తెలుపుటకు, నూతన వ్యాపారప్రారంభం, సినిమా ప్రారంభం, మేషం చోర ఉదయం 8.46 వృషభం ర.ఉదయం10.14, మిధునం వసు మ.1.04
20 విదియ శుక్ర రేవతి వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, అక్ష రాభ్యాసం, దేవతాప్రతిష్ఠ, క్రొత్తపుస్తకాలు ప్రా॥, మేషం ఉ.7.58 (శుభన వాంశ) వృషభం (మతాంతరం) ఉ.10.10 వివాహం,గృహప్రవేశం, తులచోర రా.9.37 వృశ్చికం ర.రా.10.33 ధనుషి వసు రా.1.43 మకరం ర.రా.తె.3.14
21 తదియ శని అశ్విని వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతాప్రతిష్ట అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.8.38 వృషభంరాజ ఉ.10.06 పిండ్లిచూపులు, వ్యాపారం, రిజిస్ట్రేషన్స్, నిశ్చియ తాంబూలాలు, వాహన ప్రారంభం, మిధునం ర. మధ్యాహ్నం 12.56 వివాహం, గృహప్రవే శం, గర్భాదానం, తుల ర.రాత్రి 9.33 (వృశ్చిక, ధనుషి రహితం కాలేదు) 22 చవితి ఆది భరణి ఆపరేషన్స్, మేషం వసు ఉ.8.34 వృషభం ర.ఉ.10.02
23 పంచమి సోమ కృత్తిక ఆపరేషన్స్ మేషం ఉ.8.30 వృషభం ర.ఉ.9.58 మిధునం రాజ మ.12.48
24 షష్ఠి మంగళవారం రోహిణి ఆపరేషన్స్, వ్యవసాయపనులకు మేషంరహితం ఉదయం 8.26 వృషభం చోర ఉదయం9.54 మిధునం ర.మ.12.44
25 సప్తమి బుధ మృగశిర వివాహం,గృహప్రవేశం,గృహారంభం, దేవతాప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, వృషభం ర.ఉ.9.50 పెండ్లి చూపులు, రిజిస్ట్రేషన్స్, వాహన ప్రారంభం, వ్యాపారం, నిశ్చయ తాంబూ లాలు, మిధునం మతాంతరం మ.12.40 ఆరుద్ర గర్భాదానం, తుల ర. రా.9.17 వృశ్చికం వసు రా.10.13 వ్యవసాయపనులకు మకరం రా.2.54
26.అష్టమి గురు ఆరుద్ర సా॥పనులకు మేషం ఉ.8.18 వృషభం ర.ఉ.9.46 మిధునంరాజ మీ 12.36 పునర్వము, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.9.13 వృశ్చికం మతాంతరం రా.10.09 ధనుషి రా.1.19 గృహారంభం, గృహప్రవేశం, మకరం రాజ రా.2.50
27 నవమి శుక్ర పునర్వసు గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, మేషం ర.ఉ.8.14 వృషభం చోర ఉ.9.42 పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్స్, వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, నిశ్చియ తాంబూ లాలు, మిధునం ర.మ.12.10 (శుభనవాంశ) పుష్యమి గృహప్రవేశం, గర్భాదానం, తులరాజ రా.9.09 వృశ్చికం ర.రా.10.05 ధనుషి చోర రా.1.15
28 దశమీ శనివారం పుష్యమి గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషంవసు ఉదయం 8.10 వృషభం ర. ఉదయం 9.38 పెండ్లిచూపులు, వాహనప్రారంభం, వ్యాపారం, రిజిస్ట్రే షన్స్, నిశ్చియతాంబూలాలు, మిధునం మతాంతరం మధ్యాహ్నం 12.28
29 ఏకాదశి ఆదివారం ఆశ్రేష, బోరింగ్, వ్యవసాయపనులకు, మేషం రహితం ఉ.8.06 వృషభం చోర ఉ.9.34 సాధారణపనులకు మిధునంర. మ.12.24 మఘకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల రహితం రాత్రి 9.01 వృశ్చికంరాజ రాత్రి 9.57 ధనుషి ర. రాత్రి 1.07 మకరం చోర రాత్రి 2.38
30 ద్వాదశి సోమవారం మఘ గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, ఉపనయ నం, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం వసు ఉదయం8.02 వృషభం ర.ఉ.9.30 వ్యాపారం వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, మిధునం మతాంతరం మ.12.20 పుబ్బకు గర్భాదానం, తులచోర రా.8.57
31 త్రయోదశి మంగళ పుబ్బ ఆపరేషన్స్ మేషం ఉ.7.58 వృషభం ఉ.9.26 మిధునం మ.12.16
ఏప్రియల్ 1 చతుర్దశి బుధ ఉత్తర వివాహం, ఉపనయనం, గృహారంభం,గృహ ప్రవేశం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషంర. ఉ.7.54 వృషభంచోర ఉ.9.22 హస్తకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రాత్రి 8.49 వృశ్చికం రాజ రా.9.45 వివాహం, గృహప్రవేశం మకరం చోర రాత్రి 2.26
2 పూర్ణిమ గురువారం హస్తకు వివాహం, గృహారంభం,గృహప్రవేశం, ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం మతాంతర ఉదయం 7.50 వృషభం ర. ఉదయం9.18 పెండ్లిచూపులు, నిశ్చియతాం బూలాలు, వ్యాపారం, వాహనం ప్రారంభం, రిజిస్ట్రేషన్స్, మిధునం రాజ మధ్యాహ్నం 12.08 చిత్రకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.8.45, వృశ్చికం మతాంతరం రా.9.41 ధనుషి మతాంతరం రా.12.51
3 బహుళపాడ్యమి శుక్రవారం చిత్ర వివాహం, గృహప్రవేశం, గృహారంభం, ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.7.46 వృషభంచోర ఉదయం 9.14 వ్యాపారం, వాహనప్రారంభం, పెండ్లిచూపులు, నిశ్చియతాంబూలములు, రిజిస్ట్రేషన్స్, మిధునం ర.మ.12.04 స్వాతికి వివాహం,గృహప్రవేశం,గర్భాదానం తుల ర.రాత్రి 8.41 వృశ్చికం రా రాత్రి 9.37 ధనుషి ర. రాత్రి 11.50 (శుభ నవాంశ) వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్, మకరం చోర రాత్రి 2.18 కుంభం వసు తె.4.30
4.విదియ శనివారం స్వాతి వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపన యనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉ.7.42 వృషభం ర.ఉదయం 9.10 వ్యాపారం, వాహనప్రారంభం, పెండ్లిచూపులు, నిశ్చియ తాంబూలాలు, రిజిస్ట్రేషన్స్, మిధునం మ.12.00 కర్కాటకం మ.12.57
5.తదియ ఆది విశాఖ సాధారణ పనులు, ఆపరేషన్స్, వ్యాపారప్రా॥, మేషం ర.ఉ.7.38 వృషభం రాజ ఉ.9.06 మిధునం చోర ఉ.11.56 కర్కాటకం ర.మ.12.53 అనూరాధకు వివాహం, గృహప్రవేశం, ధనుషి ర.రా.12.39 మకరం ర.రా.2.10
6.చవితి సోమ అనూరాధ వివాహం, ఉపనయనం, గృహారంభం,గృహప్రవేశం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషంచోర ఉ.7.34 వృషభంర.ఉ.9.02 మిధునం వసు ఉదయం 11.52 వ్యాపారం, వాహన ప్రా॥, రిజిస్ట్రేషన్స్, నిశ్చయతాంబూలాలు, కర్కాటకం, మ.12.49 గృహప్రవేశం, గర్భాదానం, తుల రాజ రాత్రి 8.29 వృశ్చికం ర.రాత్రి 9.25 ధనుషి చోర రాత్రి 12.35
7 పంచమి మంగళ ఆపరేషన్స్, మిధునం, ఉ.11.48 కర్కాటకం, మ.12.45 మూలకు వివాహం,గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కుంభం ర.తె.4.20
8 షష్ఠి బుధవారం మూల వివాహము, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, ఋగ్వేదులకు ఉపనయనం, అక్షరాభ్యాసం, ప్రతిష్ఠ, నామకరణం, మేషం ర.ఉ.7.26 వృషభం రాజ ఉ.8.54, మిధునం ర. ఉ.11.14 (శుభనవాంశ) వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల మతాంతరం రా.8.21 వృశ్చికం మతాంతరం రా.9.17 ధనుషి ర.రా.12.27 మకరం రాజ రా.1.58 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కుంభం చోర తె.3,54 (శుభనవాంశ)
9 సప్తమి గురువారం పూర్వాషాఢ ఋగ్వేదులకు ఉపనయనం, పెండ్లిచూపులు, వ్యాపారం, వాహనప్రారంభం, రిజిస్ట్రేషన్స్, మేషం చోర ఉదయం 7.22 వృషభం ర.ఉదయం 8.50 మిధునం వసు ఉదయం 11.40 కర్కాటకం మ.12.37 గర్భాదానం తుల రాజ రాత్రి 8.17 వృశ్చికం రాత్రి 9.13 ధనుషి చోర రాత్రి 12.23 వ్యవసాయ పనులు, బోరింగ్ కుంభం వసు తె.4.12
10 అష్టమి శుక్ర ఉత్తరాషాఢ వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్ట, అక్షరా భ్యాసం, నామకరణం, వృషభం మతాంతరం ఉ.8.46 (మిధునం రహితం కాలేదు) వివాహం,గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.8.13 వృశ్చికం వసు రాత్రి 9.09 ధనుషి ర.రాత్రి 12.19 మకరం మతాంతరం రాత్రి 1.50 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కుంభం రహితం తె.4.08
11 నవమి శని ఉత్తరాషాఢ వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం వృషభం ర.ఉ.8.42 శ్రవణంకు మిధనం రాజ ఉదయం 11.32 వ్యాపారం, వాహనప్రారంభం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు, కర్కాటకం, ర. మధ్యాహ్నం 12.29 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల రహితం రాత్రి 8.09 వృశ్చికం మతాంతరం ర.రాత్రి 9.05 ధనుషి ర.రాత్రి 12.15 మకరం రాజ రాత్రి 1.46 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ కుంభం వసు తె.4.04 ||
12.దశమి ఆది శ్రవణం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, మేషం ర.ఉదయం 7.10 వృషభం వసు ఉదయం 8.38 మిధునం ర.ఉదయం 11.28 ధనిష్టకు వ్యాపారం, వాహనప్రారంభం, పెండ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు, కర్కాటకం మ.12.25 వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, తుల ర.రా.8.05 వృశ్చికం చోర రాత్రి 9.01 ధనుషి చోర రాత్రి 12.11 మకరం ర.రాత్రి1.42 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్, కుంభం మతాంతరం తె.4.00
13.ఏకాదశి సోమవారం ధనిష్ఠకు గృహారంభం,గృహప్రవేశం, ప్రతిష్ఠ, అక్షరా ఖ్యాసం, నామకరణం, ఉపనయనం, వృషభం, రిజిస్ట్రేషన్స్, వాహన ప్రార లభం, పెండ్లిచూపులు, నిశ్చియతాంబూలాలు కర్కాటకం, రహితం మ.12.21 శతభిషం, గృహప్రవేశం, గర్భాదానం తుల వసు రాత్రి 8.01 మకరం రహితం రాత్రి 1.38 వ్యవసాయ పనులకు కుంభం రహితం తెల్లవారు 3.56
పంచాoగాకర్త :కొమర్రాజు భరద్వాజ్ శర్మ